చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుంటూ ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు ఢీ కొట్టిన ప్రమాదంలో మరణించిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని ఫారుక్ నగర్ లో చోటుచేసుకుంది.