తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు..మరో మూడు రోజుల పాటు తెలంగాణలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడిచింది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.