సిద్దిపేటలో మహాత్మ జ్యోతిబాపూలే కళాశాలలో ప్రవేశం కోసం విద్యార్థులకు అర్హత పరీక్షలు నిర్వహించనుండగా ఆయా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసు కమిషనర్ తెలిపారు.