తెలంగాణలో కరోనా ప్రభావం చాలా వరకు తగ్గిందని తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు.మరో 12 వేల పడకలను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు..