జిహెచ్ఎంసి ఎన్నికల బరిలో ఇప్పటికే ఉన్న ప్రధాన పార్టీలతో పాటు తెలంగాణ రాష్ట్ర లోకల్ పార్టీ కూడా రంగంలోకి దిగుతుంది అని ఆ పార్టీ అధ్యక్షుడు దిలీప్ కుమార్ వెల్లడించారు.