ఆర్బీఐ యాక్ట్ రెండో షెడ్యూల్ నుంచి కొన్ని బ్యాంకులు తొలగిస్తున్నట్లు ఒక నోటిఫికేషన్ ద్వారా తెలియజేసింది..సిండికేట్ బ్యాంక్,యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,అలహాబాద్ బ్యాంక్,ఆంధ్రా బ్యాంక్,ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ , కార్పొరేషన్ బ్యాంక్ లు ఇకపై రిజర్వ్ బ్యాంక్ పరిధిలో ఉండవని తెలిపింది.