తెలంగాణ బొరబండ లో మళ్లీ భూప్రకంపనాలు..ఆందోళనలో ప్రజలు.. భూమిలో నీరు చేరడం వల్ల ఇలానే జరుగుతుందని ఎన్జీఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్త శ్రీనగేష్ తెలిపారు.