ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడురోజుల్లో భారీ వర్షాలు..బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 24 గంటల్లో బలంగా మారి తీరం దాటనుందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. జాలర్లు వేటకు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..