ఏపి లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు..ఆ జిల్లాలకు అలెర్ట్.. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మత్స్యకారులను చేపల వేటకు సముద్రంలోకి వెళ్లనివ్వకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు..