తెలంగాణలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న బార్లపై ఎక్సయిజ్ శాఖ అధికారులు దాడి చేశారు..హైదరాబాద్ లోని రిజైన్ స్కై బార్ పై దాడులు చేసిన అధికారులు బార్ యాజమాన్యం కోవిడ్ నిభందనలు ఉల్లంఘించినట్లు గుర్తించి, బార్ ను సీజ్ చేశారు..