తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త.. కరోనా రహిత రాష్ట్రంగా మారుతుందన్న మంత్రి ఈటెల రాజేందర్..కరోనా పై పోరాటానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.