ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన హరిప్రియ తెల్ల కాగితాలతో సిగ్గునొలకబోసే చెలికత్తె, నెమలి పించం భంగీమతో స్త్రీ, నవకాంతుల వధువు లాంటి చిత్రాలు, ఔరా అనిపించేలా పక్షి బొమ్మలతో పాటు మరెన్నో బొమ్మలు కాగితంపైనే తయారుచేసి అందర్నీ అబ్బురపరుస్తోంది.ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి..