ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్న జగన్ సర్కార్..జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. కరోనాతో చనిపోయిన ప్రతి జర్నలిస్ట్‌కు రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చాడు.