అమ్మాయిల రక్షణ కోసం కొత్త చట్టాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న అసోం..బలవంతపు వివాహాలను అడ్డుకునేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నామని, తల్లి దండ్రులు, యువతులు సహకరించాలని హేమంత్ బిస్వశర్మ కోరారు..