నలుగురు పిల్లలు అయ్యాక కూడా క్రీడల్లో అద్భుతంగా రాణించిన మేరీ కోమ్ తనకు ఆదర్శంగా నిలుస్తుంది అంటూ ఇటీవలె ఇంస్టాగ్రామ్ లైవ్ లో విరాట్ కోహ్లీ అన్నాడు.