అక్టోబర్ 15 నుంచి థియేటర్లు ఓపెన్ అవుతాయని ప్రకటించిన ప్రభుత్వం.. అదనపు చార్జీలు, విద్యుత్ ఖర్చులు చెల్లించలేమని చేతులెత్తేసిన థియేటర్ యాజమాన్యాలు..మోదీ తుది నిర్ణయం కోసం వెయిట్ చేయాల్సిందే అంటున్న ప్రజలు..