మెట్రో ప్రయాణికులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. దసరా పండుగ సందర్భంగా మెట్రో రైలు ప్రయాణికులకు రాయితీలు కల్పిస్తున్నట్లు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణ ఛార్జీల్లో 40 శాతం రాయితీ కల్పిస్తున్నట్టు తెలిపారు. అక్టోబర్ 17నుంచి  వరకు ఈ ఆఫర్ పనిచేస్తుంది..