హైదరాబాద్ లో వరద మృతుల కుటుంబాలకు కేటీఆర్ పరామర్శ.. రూ.5లక్షల చెక్కుల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీల డాక్టర్ రంజిత్ రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..