ఆంధ్రాలో భారీగా తగ్గిన కరోనా.. 70,881 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3,676 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.మరణాల రేటు 24 కు చేరింది.6,406కు మొత్తం మరణాల సంఖ్య చేరింది.