లడక్ ప్రాంతంలో 17 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తెలంగాణకు చెందిన షాకీర్ హుస్సేన్ అనే జవాన్ కొండచరియలు విరిగిపడి మరణించడంతో ఆయన మృతదేహానికి పరిశీలించగా పాజిటివ్ అని తేలింది దీంతో స్వగ్రామానికి జవాన్ మృతదేహాన్ని పంప లేము అంటూ అధికారులు స్పష్టం చేశారు.