ఉత్తర ప్రదేశ్లోని మహిళలందరూ కత్తులు ఉంచుకొని అవసరమైనప్పుడు వాటిని వాడాలి అంటూ ఇటీవల ఉత్తరప్రదేశ్ మంత్రి మనోహర్ లాల్ సూచించారు.