తెలంగాణలో మరో కిడ్నాప్ కలకలం..ములుగు జిల్లా లోని వెంకటాపురం మండలం సీనీఫక్కీలో నాలుగు నెలల బాబు కిడ్నాప్‌కు గురయ్యాడు.వెంటనే అలెర్ట్ అయిన స్థానికులు కిడ్నాపర్ల పట్టుకొని పోలీసులకు అప్పగించారు..