గుంటూరు లో కొండచిలువ కలకలం..జిల్లాలోని తాడేపల్లి మండలం ఉండవల్లిలో వరద నీటిలో కొండ చిలువ కూడా కొట్టుకొని వచ్చింది. పొలాల పక్కన సంచరిస్తూ ఉండడంతో అది చూసిన రైతులు, స్థానికులు భయభ్రాంతులకు గురై అక్కడి నుండి పరుగులు తీశారు.