మహారాష్ట్ర లో దారుణం.. కుక్కను కొట్టి చంపిన యువకులకు షాక్ ఇచ్చిన పోలీసులు..ఇలాంటి ఘటనలు మరోమారు జరగకుండా చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే యువకులకు మానసిక వైద్యం అందించాలని అభిప్రాయపడ్డారు.