భారత దేశంలో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు..దేశ వ్యాప్తంగా ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78 లక్షలు ఉన్నా, మృతుల సంఖ్య ఒక లక్షా పదమూడు వేల మందికి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.62,078 మంది కరోనా ను జయించి డిచార్జ్ అయ్యారు. 8.5% దేశంలో యాక్టీవ్ కేసులు ఉన్నాయి.