కేసీఆర్ పని తీరు పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత బండి సంజయ్..మీరు మీ కుటుంబం మీ పిల్లలు అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మేమే అమ్మవారిని కోరుకుంటాము.. అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ నేతలను రెచ్చగొట్టడం తో పాటుగా దుమారం రేపుతున్నాయి..