హైదరాబాద్ లో దారుణం.. ప్రాణం తీసిన ఉయ్యాల..హైదరాబాద్ యూసఫ్ గుడా లో ఈ ఘటన వెలుగు చూసింది.. ఉయ్యాలలో మెడ ఇరుక్కొని పోవడంతో ఊపిరి ఆడక చిన్నారి ప్రాణాలు పోయాయి.. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి..