ఏపికి భారీ వర్ష సూచన.. రానున్న 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. ఈ రుతుపవనాల వల్ల చలి తీవ్రత కూడా పెరగనుందని అంచనా..