చంద్రబాబు కూడా దేనిలోనూ తక్కువ కాదు.. అతని పై అవినీతి కేసులు, ఓటుకు నోటు కేసులు, అక్రమాస్తుల కేసులు ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కన్ని వస్తాయని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు..