మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..రాత్రుల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 1091 లేదా 18555 కి కాల్ చేసి సమస్య గురించి చెబితే వాళ్ళు వెంటనే పోలీసులు స్పందించి సురక్షితంగా ఇళ్లకు చేరుస్తారని వెల్లడించారు.