ఈనెల 1వ తేదీన బీజేపీ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న బిజెపి కార్యకర్త చికిత్స పొందుతూ యశోద ఆస్పత్రిలో మృతి చెందాడు.