బీజేపి లో చేరిక పై స్పష్టం చేసిన విజయ శాంతి.. కాంగ్రెస్ను బలహీనపరచడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్కు.. ఇప్పుడు తెలంగాణ బీజేపీ సవాలు విసిరే స్థాయికి వచ్చిందని సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది..ఇప్పుడు అది రాజకీయ చర్చలకు దారి తీసింది..