రైతులకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త... జలకళ పథకాన్ని ప్రారంభించిన జగన్..వైఎస్సార్ జలకళ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతుల పొలాల్లో ఉచిత వ్యవసాయ బోర్ల తవ్వకం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రారంభమవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 162 నియోజకవర్గాల పరిధిలోని వ్యవసాయ భూముల్లో బోర్ల తవ్వకం పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు.