దొంగను పట్టించిన చొక్కా.. విశాఖలో దొంగతనం చేసిన ఓ దొంగను బాధితురాలు చొక్కా ను గుర్తుపట్టి పోలీసులకు చెప్పింది.. ఆధారాల ప్రకారం దొంగను పోలీసులు పట్టుకున్నారు..