హెర్బల్ ఆయిల్ పేరుతో సైబర్ నేరగాళ్లు 52 లక్షలు వసూలు చేసిన ఘటన హైదరాబాద్లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.