భారత్ దిగుమతులపై చైనా కీలక నిర్ణయం..ఆహారం, ఫుడ్ ప్యాకేజింగ్, ఆహార పదార్ధాలు కొనుగోలు చేసే విషయంలో భయం అక్కర్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ భరోసా ఇచ్చింది. చైనాలో జరిగిన పరిశోధనల ఆధారంగా ఈ విషయాలను వెల్లడించింది. కొన్ని లక్షల ఆహార పదార్ధాలు, ప్యాకేజింగ్లపై కరోనా పరీక్ష నిర్వహించగా చాలా తక్కువ ఫ్యాకెట్ల పై కరోనా ఉందని గుర్తించింది.. దీంతో చిర్రెత్తుకొచ్చిన భారత్ ఇకమీదట ఎటువంటి ఎగుమతులను చైనాకు చేయలేమని స్పష్టం చేసింది..