జిహెచ్ఎంసీ తుది ఓటర్ల జాబితాను విడుదల చేసిన సర్కార్..పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ఈ నెల 17 తేదీలోగా సమర్పించాలి. ఈ క్లెయిమ్ లను పూర్తిగా పరిశీలించి ఈ నెల 21 వ తేదీ లోపు రిటర్నింగ్ అధికారులు పోలింగ్ జాబితాను విడుదల చేయనున్నారు..