గత ఏడాది డిసెంబరు 23 కడప స్టీల్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఆ కంపెనీ మొదలైతే మాత్రం నిరుద్యోగ సమస్య పూర్తిగా తగ్గిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ, శంకుస్థాపన ఒకటే జరిగింది.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్లాంట్ పనులు మాత్రం నత్తనడక గా సాగుతున్నాయి.మూడేళ్లలో ప్లాంట్ పనులను పూర్తి చేసే ఆలోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు తెలిపింది..