కృష్ణా జిల్లాల్లో దారుణం.. అప్పుల బాధ భరించలేక పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న భర్త.. భర్తను కాపడపోయి భార్య కూడా మంటల్లో కాలిపోయింది.. ఇద్దరు ఛావులో కూడా కలిసి పోయారు..దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి..