కొడుకు పుట్టాలంటే కూతురిని బలి ఇవ్వాలి అని మాంత్రికుడు చెప్పడంతో తండ్రి దారుణంగా కూతురును చంపేసిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.