ఇప్పుడు మళ్లీ పవన్ జనం బాట పట్టారు..అమరావతి పర్యటన ఖాయమైంది. కరోనా, ఆ తర్వాత సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న వకీల్ సాబ్ చాలా రోజుల తర్వాత ఏపీలో అడుగు పెట్టబోతున్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సమావేశాలు రెండు రోజులపాటు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్నాయి..రేపు, ఎల్లుండి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు..