మరో కీలక నేత బీజేపీలో చేరిక..ఇప్పటికే పలువురు సీనియర్లు, మాజీలు కారు పార్టీకి గుడ్ బై చెప్పేసి కాషాయం కండువా కప్పేసుకుంటున్నారు.. టీఆర్ఎస్ అల్లాపూర్ డివిజన్ పులిగోళ్ల శ్రీనివాస్ యాదవ్ కమలం గూటికి చేరారు..కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో శ్రీనివాస్ యాదవ్ బీజేపీలో చేరారు.