అబ్బాయి గర్భం దాల్చాడు.. అవును నిజమే.. అమెరికాలో వాషింగ్టన్ లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే.. మైకీ చానెల్.. పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిడ్రోమ్ బారినపడ్డట్టు డాక్టర్లు తెలిపారు..ఈ సిడ్రోమ్ బారినపడిన వారికి పురుష జననేంద్రియాలు ఉన్నప్పటికీ.. వారిలో గర్భాశయం, ఫాలోఫియన్ నాళాలను కలిగి ఉంటారని వెల్లడించారు. ఇటువంటి వ్యక్తులు ట్రాన్స్‌జెండర్‌గా మారి.. గర్భం దాల్చొచ్చని వివరించారు...