కన్న కూతురు పై కన్నేసిన కామాంధుడు.. ఈ దారుణ ఘటన తెలంగాణలో వెలుగు చూసింది..నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్ ఏరియా కపిల్ నగర్‌కి చెందిన న్యాయవాది వరంగల్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన లాయర్ కీచకుడిగా మారాడు. పదో తరగతి చదువుతున్న కన్నకూతురిపై నీచానికి ఒడిగట్టాడు. ఆమెను బెదిరించి నిత్యం అత్యాచారం చేస్తున్నాడు. తండ్రి నీచమైన పని భరించలేకపోయిన కూతురు ఆత్మహత్యాయత్నం చేసింది. దాంతో అసలు విషయం బయటకు పొక్కింది..