రాజస్తాన్ లో దారుణం.. కొడుకు చనిపోవడం తో కోడలిని రెండో పెళ్లి చేసుకోవాలని, తాము చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు.. అతను ఇష్టం లేదని చేసుకోనని కోడలు చెప్పడంతో ఆమె నాలుక, ముక్కును కోశారు.. బాధితురాలిని స్థానికులు, ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జాను ఖాన్ని ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..పరారీలో ఉన్న మిగిలిన నిందితుల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు..