ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ పేదలకు ఉచితంగా గోధుమలు అందిస్తున్నామని చెప్పి రేషన్ బియ్యాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా..ఈ చిక్కు ముడి విడవాలంటే వచ్చే నెల రేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే..