భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో దుష్ప్రభావాలు వచ్చాయి అంటూ వైరల్ అవుతున్న వార్త అవాస్తవం అంటూ భారత్ బయోటెక్ స్పష్టం చేసింది.