హైదరాబాద్ లో ఎన్నికల వేడి మొదలైన సంగతి తెలిసిందే.. నగరం మొత్తం ఎన్నికల బరిలో హుషారుగా ముందుకు సాగుతున్నారు. ఎక్కడిక్కడ రాజకీయ నేతలు హోరా హోరీగా ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ మేరకు సంగారెడ్డి భారతి నగర్ కు చెందిన సింధు ఆదర్శ్ రెడ్డి కి మద్దతు తెలపాలని టీఆరెఎస్ మద్దతు రోడ్ షో ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు..ఎంపి ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్యే అరికపుడి గాంధీ,ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు..ప్రజలు అభివృద్ధిని కోరుకోవాలి.టీఆరెఎస్ పార్టీని గెలిపించాలని నగరంలోని తెరాస నేతలు టీఆరెఎస్ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు.