రామచంద్ర పురంలో గ్రేటర్ ఎన్నికల సర్వే నిర్వహించారు. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం పై నిరాశకు లోనయ్యారు..ప్రభుత్వం తీరు పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వరదలకు ప్రభుత్వం అన్నీ ఉన్న వాళ్ళు ఆదుకొంది.లేని వాళ్ళను మాత్రం ప్రభుత్వం గాలికి వదిలేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూం ప్లాట్స్ ఇస్తామని చెప్పారు. కానీ వచ్చి 50 ఏళ్లు పైన అయిన కూడా నీడ కూడా లేకుండా చేశారు. ఈ సర్కారు ఓట్లకు మాత్రమే దగ్గరకు వస్తారు. గెలిచాక ప్రజలు ఎలా పట్టించుకోరు. అంటూ కేసీఆర్ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చారు. ప్రజల స్పందన చూస్తుంటే ఆ ప్రాంతాల్లో టీఆరెఎస్ పార్టీ ఓటు బ్యాంక్ కు గండి పడినట్లే అని తెలుస్తుంది..