సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ రాజేంద్రనగర్ ఏసీపీ పరిధిలోని అత్తాపూర్, రాంబాగ్, సులేమాన్‌నగర్, మైలార్‌దేవ్‌పల్లి, శాస్త్రిపురం, గగన్‌పహాడ్ తదితర సమస్యాత్మక ప్రాంతాలలో ఆయన పర్యటించారు. పోలింగ్ బూతుల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..